డైట్‌సెట్ (డీఈఈఎస్‌ఈటీ) ప్రవేశపరీక్షను ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డైట్‌సెట్ కన్వీనర్ డా.సురేందర్ రెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: డైట్‌సెట్ (డీఈఈఎస్‌ఈటీ) ప్రవేశపరీక్షను ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డైట్‌సెట్ కన్వీనర్ డా.సురేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులంతా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.