పరిశ్రమ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన | narsimhulu relatives take a strike at jeedimetla | Sakshi
Sakshi News home page

పరిశ్రమ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన

Published Sat, Jul 11 2015 3:46 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

narsimhulu relatives take a strike at jeedimetla

హైదరాబాద్: పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు మృతిచెందితే యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ.. అతని బంధువులు, కుటుంబసభ్యులు ధర్నా చేసిన సంఘటన జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో శనివారం జరిగింది. పరిశ్రమలో పనిచేస్తున్న నర్సింహులు(34) పరిశ్రమకు సంబంధించిన పని మీద నిన్న విజయవాడ వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మరణించాడు. అయినా యాజమాణ్యం పట్టించుకోవడంలేదని బంధువులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement