బాసర ఆలయంలో పంది హల్‌చల్‌ | pig hulchul in basara temple | Sakshi

బాసర ఆలయంలో పంది హల్‌చల్‌

Jun 20 2017 4:02 PM | Updated on Sep 5 2017 2:04 PM

నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ పంది హల్‌ చల్‌ చేసింది.

బాసర: నిర్మల్‌ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ పంది హల్‌ చల్‌ చేసింది. మరి ఏమైందో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆలయ ప్రాంగణంలో పంది ప్రత్యక్షమైంది. దానిని పట్టుకోవడానికి సిబ్బంది ఆష్టకష్టాలు పడ్డారు. చివరికి పట్టుకుని బయట వదిలేశారు. పంది ఆలయ ప్రాంగణంలోనికి ఎలా వచ్చిందనే దానిపై అధికారులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement