రెడ్డిపల్లిలో చోరీ | robbery in karim nagar district | Sakshi
Sakshi News home page

రెడ్డిపల్లిలో చోరీ

Published Sat, Feb 13 2016 11:06 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in karim nagar district

వీనవంక: కరీంనగర్ జిల్లా వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడిగొప్పుల సంపత్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పెంకుటిల్లు పైకప్పు తొలగించి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ.45 వేల నగదు దోచుకెళ్లారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement