జెన్‌కో సీఎండీకి ‘ప్రత్యేక’ హోదా! | special status to genco cmd | Sakshi
Sakshi News home page

జెన్‌కో సీఎండీకి ‘ప్రత్యేక’ హోదా!

Published Fri, Mar 13 2015 3:26 AM | Last Updated on Tue, Jul 24 2018 1:12 PM

special status to genco cmd

హైదరాబాద్: జెన్‌కో చైర్మన్, సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు ప్రభుత్వం ప్రత్యేక ముఖ్యకార్యదర్శి హోదాను కల్పించింది. పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన 2014 జూన్ 5 నుంచి ఐదేళ్ల వరకు పదవిలో కొనసాగనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement