ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల | Telangana Intermediate exams schedule released | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Published Mon, Nov 23 2015 4:27 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

Telangana Intermediate exams schedule released

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 2 నుంచి 21 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు, దానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నట్లు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఇందులో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement