కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జెడ్పీ చైర్ పర్సన్ | zilla parishad chairman visits kasturba school | Sakshi
Sakshi News home page

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జెడ్పీ చైర్ పర్సన్

Published Fri, Feb 27 2015 4:05 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

zilla parishad chairman visits kasturba school

వరంగల్: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనం సరిగ్గా ఉందా లేదా అని విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. సాంబారులో ఎండిన కూరగాయలు, పుచ్చులు ఉండటంపై వంటమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల పర్యవేక్షణ సరిగా లేనందుకు స్పెషల్ ఆఫీసర్ సాయిలక్ష్మీని మందలించారు.

(ఏటూరునాగారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement