ఎన్‌పీడీసీఎల్‌లో ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AE employees notification in NPDCL | Sakshi
Sakshi News home page

ఎన్‌పీడీసీఎల్‌లో ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Published Thu, Sep 24 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

AE employees notification in NPDCL

హన్మకొండ: టీఎస్ ఎన్‌పీడీసీఎల్ (తెలంగాణరాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి)లో ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. గురువారం రాత్రి ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కొంటె వెంకటనారాయణ 164 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-159 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-3, అసిస్టెంట్ ఇంజనీర్(సీఎస్/ఐటీ)-2 పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వివరాలు వెబ్‌సైట్‌లోని www.tsnpdcl.com లో లభిస్తాయని సీఎండీ వెంకటనారాయణ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement