ఇన్ని కోట్ల రుణాలు ఇస్తారా?.. నాకు తెల్వదే! | Babu Mohan funny comments on Loan waiver Documents Distribution program | Sakshi
Sakshi News home page

ఇన్ని కోట్ల రుణాలు ఇస్తారా?.. నాకు తెల్వదే!

Published Sat, Aug 22 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

ఇన్ని కోట్ల రుణాలు ఇస్తారా?.. నాకు తెల్వదే!

ఇన్ని కోట్ల రుణాలు ఇస్తారా?.. నాకు తెల్వదే!

ఎమ్మెల్యే బాబూమోహన్
జోగిపేట: వామ్మో రూ.29 కోట్లు మాఫీ అయ్యాయా.. నా నియోజకవర్గంలో రూ.79 కోట్లు రుణాలిచ్చారా? అంటూ మెదక్ జిల్లా అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఆశ్చర్యా న్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన రుణమాఫీపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం లోని 8సొసైటీల పరిధిలో రుణమాఫీ, రుణాల మంజూరు వివరాలను డీసీసీబీ సీఈవో శివకోటేశ్వరరావు వివరించగా ఎమ్మె ల్యే పైవిధంగా స్పందించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అక్కడు న్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement