ముంబై: ఆమిర్‌ఖాన్ నటించి, నిర్మించిన ‘దంగల్’ సినిమా భారీ వసూళ్లతో బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ‘పీకే’ సినిమా రికార్డులను బద్దలుకొడుతూ స్వదేశంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాగా ‘దంగల్’ అవతరించిది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.341.96 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
2014లో వచ్చిన ‘పీకే’ సినిమా భారతదేశంలో మొట్టమొదటిసారి 300 కోట్ల మైలురాయిని దాటిన చిత్రంగా నిలిచింది. రూ.340.8 కోట్ల కలెక్షన్లతో పీకే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నలవగా, భజరంగీ భాయిజాన్- రూ.320.34 కోట్లు, సుల్తాన్- రూ.300.67 కోట్లు తర్వాతి స్థానాల్లో నలిచాయి. ఇప్పుడు దంగల్ రూ.341.96 కోట్ల వసూళ్లతో టాప్ పొజిషన్‌కు చేరింది. ఇప్పటివరకు దేశీయంగా 300 కోట్లపైచిలుకు కలెక్షన్లు సాధించిన హిందీ సినిమాలు 4. వాటిలో రెండు ఆమిర్‌వికాగా, మరో రెండు సల్మాన్‌సినిమాలు. ‘దంగల్’ రోజువారీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
నలుగురు ఆడపిల్లలు 300 కోట్లు
'దంగల్'లో ఆ సీన్ చూసి ఏడ్చేశాను!
WEEK 1
Day 1 (Friday) - December 23: Rs 29.78 crore
Day 2 (Saturday) - December 24: Rs 34.82 crore
Day 3 (Sunday) - December 25: Rs 42.35 crore
Day 4 (Monday) - December 26: Rs 25.48 crore
Day 5 (Tuesday) - December 27: Rs 23.07 crore
Day 6 (Wednesday) - December 28: Rs 21.20 crore
Day 7 (Thursday) - December 29: Rs 20.29 crore
WEEK 2
Day 8 (Friday) - December 30: Rs 18.59 crore
Day 9 (Saturday) - December 31: Rs 23.07 crore
Day 10 (Sunday) - January 1: Rs 31.27 crore
Day 11 (Monday) - January 2: Rs 13.45 crore
Day 12 (Tuesday) - January 3: Rs 12 crore
Day 13 (Wednesday) - January 4: Rs 9.23 crore
Day 14 (Thursday) - January 4: Rs 9.12 crore
WEEK 3
Day 15 (Friday) - January 4: Rs 6.66 crore
Day 16 (Saturday) - January 4: Rs 10.80 crore
Day 17 (Sunday) - January 4: Rs 11 crore
Total collection (18 days) - Rs 341.96 crore