నిర్భయ కేసులో తీర్పుపై అభిప్రాయాలు చెప్పండి
మానవజాతి చరిత్రలోనే అత్యంత హీనమైన, దారుణమైన ఘాతుకానికి పాల్పడిన నలుగురు దోషులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్ష గురించి మీరేమంటారో..
అభిప్రాయాలు చెప్పండి