ఐటీ.. ఎక్కడెంతేటీ?
దేశంలో ఐటీ ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ అమెరికాలోని జీతాలతో పోలిస్తే.. తమ కెరీర్ మధ్యలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్ మూడో వంతు మాత్రమే సంపాదిస్తున్నారట.
మైహైరింగ్ క్లబ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల కంపెనీలకు సంబంధించిన ఐటీ ఉద్యోగుల జీతాలను అధ్యయనం చేసింది. దీని ప్రకారం వివిధ దేశాల్లో తమ కెరీర్ మధ్యలో ఉన్న ఐటీ ప్రొషెషనల్ సగటు వార్షిక జీతం ఇలా ఉంది.