'అమ్మ'కు భారీ ఆధిక్యం | Jayalalithaa headed for massive win, party supporters celebrate | Sakshi
Sakshi News home page

'అమ్మ'కు భారీ ఆధిక్యం

Published Tue, Jun 30 2015 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

'అమ్మ'కు భారీ ఆధిక్యం

'అమ్మ'కు భారీ ఆధిక్యం

చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. 92 వేలకు పైగా ఓట్ల మెజారిటీలో ఉన్నారు.

10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జయలలితకు 98,519 ఓట్లు వచ్చాయి. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు 6,269 ఓట్లు.. 'ట్రాఫిక్' రామస్వామికి 2,939  ఓట్లు వచ్చాయి. జయలలిత భారీ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం, పొయేస్ గార్డెన్ లో పండగ వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement