మోటో యానివర్సరీ సేల్‌.. నేడు, రేపు భారీ ఆఫర్లు | Moto 3rd Anniversary Sale on Flipkart: Huge Discounts on Moto Z, Moto M and More | Sakshi
Sakshi News home page

మోటో యానివర్సరీ సేల్‌.. నేడు, రేపు భారీ ఆఫర్లు

Published Mon, Feb 20 2017 10:11 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

మోటో యానివర్సరీ సేల్‌.. నేడు, రేపు భారీ ఆఫర్లు - Sakshi

మోటో యానివర్సరీ సేల్‌.. నేడు, రేపు భారీ ఆఫర్లు

మోటోరోలా మూడో యానివర్సరీ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. మోటో అఫిషియల్‌ అమ్మకం దారు ఫ్లిప్‌కార్టులో ఈ నెల 20, 21న మోటో డేస్‌ సేల్‌ను నిర్వహించనున్నారు. మోటో జెడ్‌, మోటో జెడ్‌ ప్లే, మోటో జీ టర్బో ఎడిషన్‌, మోటో జీ( 2వ తరం), మోటో ఎమ్‌, మోటో ఈలు ఆఫర్‌ కిందకు వస్తాయి. మోటో జెడ్‌, మోటో జెడ్‌ ప్లే, మోటో ఎమ్‌ స్మార్ట్‌ఫోన్లపై రూ.20 వేల వరకూ ఎక్చేంజ్‌ సదుపాయం ఉంది.

అంతేకాకుండా ఈ ఫోన్ల కొనుగోలుపై రూ.1000లను మోటోరోలా డిస్కౌంట్‌ ఇస్తుంది. మోటో ఈ, మోటో జీ టర్బో ఎడిషన్లపై ఫ్లిప్‌కార్ట్‌ రూ.500లను డిస్కౌంట్‌ ఇస్తోంది. మోటో జీ(3వ తరం, 8జీబీ) ఫోన్‌ రూ.7,999, మోటో జీ(2వ తరం, 16జీబీ) రూ.6,999లకే అమ్మకానికి ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement