సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక! | Sanjay Dutt's wife Manyata admitted to hospital for tests | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక!

Published Wed, Jan 8 2014 9:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక!

సంజయ్ దత్ సతీమణి ఆస్పత్రిలో చేరిక!

సంజయ్ దత్ సతీమణి మాన్యత బుధవారం ముంబైలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేరారు. మాన్యత హృదయ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.  
 
మాన్యతకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందని గ్లోబల్ ఆస్పత్రి హృదయ, కాలేయ వైద్య నిపుణుడు డాక్టర్ అజయ్ చఘులే తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం మాన్యతకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం తెలుస్తుందన్నారు. 
 
మాన్యత ఆరోగ్యం క్షీణించడంతో సంజయ్ దత్ 30 రోజుల పెరోల్ పై విడుదలయ్యారు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో పూణేలోని ఎర్రవాడ జైలులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement