మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఊరట | SC allows women make-up artist to work in Bollywood | Sakshi
Sakshi News home page

మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఊరట

Published Mon, Nov 10 2014 1:57 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఊరట - Sakshi

మహిళా మేకప్ ఆర్టిస్టులకు ఊరట

న్యూఢిల్లీ: మహిళా మేకప్ ఆర్టిస్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాలీవుడ్ లో పనిచేసేందుకు వారికి అనుమతినిచ్చింది. లింగ, స్థానికత ఆధారంగా మహిళా మేకప్ ఆర్టిస్టులపై వివక్ష తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించింది.

సినిమా పరిశ్రమలో మహిళా మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రసర్స్ పనిచేయకుండా నిరోధించే నిబంధనను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement