వాటర్ గ్రిడ్ మూడో దశకు టెండర్ నోటిఫికేషన్ | telangana government issues tender notification for water grid 3rd phase | Sakshi
Sakshi News home page

వాటర్ గ్రిడ్ మూడో దశకు టెండర్ నోటిఫికేషన్

Published Sat, Sep 5 2015 8:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

telangana government issues tender notification for water grid 3rd phase

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాటర్ గిడ్ మూడో దశ పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 6 సెగ్మెంట్లలో 6589 కోట్ల రూపాయల అంచనాతో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 10 నుంచి టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement