నిత్యం మన చుట్టూ ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారికి రక్షణ మాత్రం కరువు అవుతోంది. పసి పిల్లల నుంచి వృద్ధురాలి వరకూ దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యాలయ్యాయి. అలాంటి దారుణ సంఘటనలు వింటుంటేనే విలవిల్లాడిపోతాం. అలాంటి పరిస్థితే మనకు ఎదురైనప్పుడు... ఆ ఆపదలోంచి ఎలా బయటపడాలి? ఆ సమయంలో మన వాళ్లకు ఎలా సమాచారం ఇవ్వాలో తెలియక కంగారుపడిపోతుంటాం. అయితే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ సహకారంతో మనం ఎక్కడున్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా.. ఆ సమాచారాన్ని మన వాళ్లకు చేరవేసే యాప్స్ చాలా వచ్చేశాయి. ఆ యాప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చూడండి.
Comments
Please login to add a commentAdd a comment