ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు | International women day celebrations held in london by Telangana NRI forum | Sakshi
Sakshi News home page

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published Mon, Mar 6 2017 9:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

రాయికల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను లండన్‌లో సోమవారం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఘనంగా నిర్వహించింది. లండన్‌లోని వివిధ స్టేట్‌లకు చెందిన మహిళలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చేనేత లక్ష్మి పథకాన్ని ప్రోత్సాహించేందుకు మహిళలంతా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి లండన్‌కు తీసుకువచ్చిన చేనేత వస్త్రాలను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ మహిళ నాయకులు జయశ్రీ గంప, అంతటి మీనాక్షి, హేమలత, కాసర్ల జ్యోతి, శ్రీలక్ష్మి, వాణి, రమా, శ్రీవాణి, శిరీష, ప్రీతి, శౌరీ మచ్చ, జ్యోతిక, చందూగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement