
కాచిగూడ తుల్జా భవన్‌లో ఘనంగా మంగళ గౌరీ పూజ

మకరజ్యోతి సేవా సంఘం ఇసామియా బజార్ ఆధ్వర్యంలో శ్రావణమాస మంగళగౌరి వ్రతం,కుంకుమార్చన

ప్రతీ ఏటా శ్రావణమాస ప్రారంభంలో మంగళగౌరి పూజలు నిర్వహించడం ఆనవాయితీ

ఇందులో భాగంగా ఆగస్టు 6, తొలి మంగళవారం పూజలో 600 మంది మహిళలు పాల్గొన్నారు






