వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

వేకువజాము నుంచే సింహగిరిపై భక్తులు బారులు తీరారు.

గోవింద నామ స్మరణలతో సింహాచల పుణ్యక్షేత్రం మారుమోగుతోంది

Published Sat, May 11 2024 7:00 AM | Last Updated on