ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో శిడిబండి వేడుక (ఫొటోలు) | Vuyyuru Veeramma Talli Temple Pics | Sakshi
Sakshi News home page

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో శిడిబండి వేడుక (ఫొటోలు)

Published Fri, Mar 1 2024 8:35 AM | Last Updated on

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi1
1/24

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో ముఖ్యమైన శిడిబండి వేడుక గురువారం నయనానందకరంగా సాగింది.

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi2
2/24

ఈ వేడుకకు అశేష భక్తజనం హాజరై కనులారా తిలకించి పులకించింది

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi3
3/24

తిరునాళ్లలో 11వ రోజున శిడి బండి ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన అనుపమ్‌ను శిడి బుట్టలో కూర్చోబెట్టి మూడుసార్లు శిడిబండి ఆడించారు

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi4
4/24

అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి అమ్మవారి ఆలయం ఎదురుగా శిడిబండిని నిలిపి వేడుకను పూర్తిచేశారు. వేడుక జరిగే క్రమంలో భక్తులు శిడి బండి, శిడిబుట్టపై అరటికాయలు విసురుతూ వీరమ్మతల్లికి జై అంటూ భక్తిపారవశ్యం చెందారు

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi5
5/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi6
6/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi7
7/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi8
8/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi9
9/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi10
10/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi11
11/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi12
12/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi13
13/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi14
14/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi15
15/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi16
16/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi17
17/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi18
18/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi19
19/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi20
20/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi21
21/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi22
22/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi23
23/24

Vuyyuru Veeramma Talli Temple Pics - Sakshi24
24/24

Advertisement
 
Advertisement
Advertisement