1/8
హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ మోడల్‌ను పోలీ ఉండేలా బెనెల్లి లియోన్సినో కంపెనీ బాబర్ 400ను ఆవిష్కరించింది.
2/8
384.5 సీసీ సామర్థ్యంతో లిక్విడ్-కూల్డ్, 34.5 బీహెచ్‌పీ, 36 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసేలా దీన్ని తయారు చేశారు.
3/8
ఇందులో 15 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
4/8
ముందు భాగంలో అప్సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.
5/8
బరువు సుమారు 180 కిలోలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
6/8
7/8
8/8