‘రయ్‌’న దూసుకుపోయే ట్రెక్కింగ్‌ బైక్‌ (ఫొటోలు) | Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos | Sakshi
Sakshi News home page

‘రయ్‌’న దూసుకుపోయే ట్రెక్కింగ్‌ బైక్‌ (ఫొటోలు)

Published Tue, Dec 17 2024 1:24 PM | Last Updated on

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos1
1/7

డస్ట్ మోటో కంపెనీను 2023లో స్థాపించారు

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos2
2/7

డస్ట్‌ మోటా హైటైల్ పేరుతో కొత్తగా ఎలక్ట్రిక్‌ ట్రెక్కింగ్‌ బైక్‌ను ఆవిష్కరించింది

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos3
3/7

ఇది 42 హార్స్ పవర్, 660 న్యూటన్‌ మీటర్‌ టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos4
4/7

దీని బరువు కేవలం 220 పౌండ్లు (100 కిలోలు)

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos5
5/7

మార్చడానికి వీలుగా ఉండేలా 4.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ దీని సొంతం

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos6
6/7

ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 35 మైళ్ళు (56 కిలోమీటర్లు) పరిధిని అందిస్తుంది

Dust Moto Hightail Electric Dirt Bike First Look Photos7
7/7

దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు

Advertisement
 
Advertisement
Advertisement