కొత్త డిజైన్‌, స్టైలిష్‌ లుక్‌లో జాగ్వార్‌ కారు (ఫొటోలు) | Jaguar boldly ventures in a new direction with its Type 00 concept | Sakshi
Sakshi News home page

కొత్త డిజైన్‌, స్టైలిష్‌ లుక్‌లో జాగ్వార్‌ కారు (ఫొటోలు)

Published Thu, Dec 5 2024 8:49 AM | Last Updated on

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept1
1/12

జాగ్వార్ ఇటీవల జరిగిన మియామి ఆర్ట్ వీక్‌లో తన ‘టైప్ 00’ మోడల్‌ కొత్త డిజైన్‌ను ఆవిష్కరించింది

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept2
2/12

జాగ్వార్ కొత్త మోడల్‌ బోల్డ్ అండ్‌ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనమనేలా కొన్ని సంస్థలు కథనాలు ప్రచురించాయి

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept3
3/12

మయామి పింక్, లండన్ బ్లూ అనే రెండు రంగుల్లో ఈ డిజైన్‌ కంపెనీ అభిమానులను ఆకర్షిస్తోంది

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept4
4/12

ఇటీవల కంపెనీ ఆవిష్కరించిన కొత్త బ్రాండ్‌లోగోతో ఈ కారు లుక్‌ అదిరిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept5
5/12

టైప్ 00 పూర్తిగా ఛార్జ్ చేస్తే 430 మైళ్లు (692 కిలోమీటర్లు) పరిధిని కలిగి ఉంటుందని భావిస్తున్నారు

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept6
6/12

ఫాస్ట్ ఛార్జర్ సౌకర్యంతో కేవలం 15 నిమిషాల్లో 200 మైళ్లు (321 కిలోమీటర్లు) పరిధిని చేరుతుందని చెబుతున్నారు

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept7
7/12

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept8
8/12

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept9
9/12

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept10
10/12

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept11
11/12

Jaguar boldly ventures in a new direction with its Type 00 concept12
12/12

Advertisement
 
Advertisement
Advertisement