
రోడిన్ ఎఫ్ జెరో అనే మోడల్ కారును న్యూజిలాండ్‌కు చెందిన రోడిన్ కార్స్ అనే సంస్థ రూపొందించింది.

ఆధునిక ఫార్ములా 1 కార్లను అధిగమించాలనే లక్ష్యంతో తయారు చేశారు.

ఇది ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ 10 ఇంజిన్‌తో పనిచేస్తుంది.

సుమారు 1,500 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కారు బరువు 1,543 పౌండ్ల (700 కిలోలు).

దీని గరిష్ట వేగం గంటకు 224 మైళ్లు (360 కిలోమీటర్లు).
