ఎగసిన ఉద్యమం | divis udyamam | Sakshi
Sakshi News home page

ఎగసిన ఉద్యమం

Published Tue, Sep 6 2016 11:15 PM | Last Updated on

divis udyamam - Sakshi1
1/15

కోన తీరంలో తలపెట్టిన దివీస్‌ ల్యాబోరేటరీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పంపాదిపేట బీచ్‌రోడ్డుపై బాధిత గ్రామాల ప్రజల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కొద్ది రోజుల క్రితం దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోన తీర ప్రాంతంలో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళన చే సిన సంగతి విదితమే. పంపాదిపేట వద్ద పోలీసుల అరెస్టు, లాఠీచార్జి సంఘటనల నేపధ్యంలో బాధిత గ్రామాల్లో పది రోజులపాటు విధించిన 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం పంపాదిపేటలో బహిరంగ సభ నిర్వహించేందుకు అఖిల పక్ష పార్టీల నేతలు పిలుపునిచ్చారు.  మంగళవారం వివిధ పరిణామాలు చోటుచేసుకుని చివరకు బాధిత గ్రామాల ప్రజలు బీచ్‌రోడ్డుపై దివీస్‌కు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపించారు.    

divis udyamam - Sakshi2
2/15

divis udyamam - Sakshi3
3/15

divis udyamam - Sakshi4
4/15

divis udyamam - Sakshi5
5/15

divis udyamam - Sakshi6
6/15

divis udyamam - Sakshi7
7/15

divis udyamam - Sakshi8
8/15

divis udyamam - Sakshi9
9/15

divis udyamam - Sakshi10
10/15

divis udyamam - Sakshi11
11/15

divis udyamam - Sakshi12
12/15

divis udyamam - Sakshi13
13/15

divis udyamam - Sakshi14
14/15

divis udyamam - Sakshi15
15/15

Advertisement

పోల్

Advertisement