రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ఆర్‌ఎస్‌ఎంఏ) 20వ వార్షికోత్సవం రవీంద్రభారతిలో గురువారం(27-08-2015) ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ డీఈఓ ఎం. సోమిరెడ్డి తదితరులు హాజరయ్యారు.