‘ఫ్యామిలీ’ హుషారు.. | Family Day celebrations Swarang 16 | Sakshi
Sakshi News home page

‘ఫ్యామిలీ’ హుషారు..

Published Mon, Mar 14 2016 12:22 AM | Last Updated on

Family Day celebrations  Swarang 161
1/6

హుషారైన నృత్యాలతో ఏడీపీ సంస్థ ఫ్యామిలీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం(13-03-2016) రాత్రి ఏడీపీ 16వ ఫ్యామిలీ డేలో భాగంగా ‘స్వరంగ్-16’ పేరిట ప్రత్యేక కల్చరల్ నైట్ నిర్వహించారు. ఇందులో సంస్థ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాన్సులు, నాటకాలు, ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.

Family Day celebrations  Swarang 162
2/6

హుషారైన నృత్యాలతో ఏడీపీ సంస్థ ఫ్యామిలీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం(13-03-2016) రాత్రి ఏడీపీ 16వ ఫ్యామిలీ డేలో భాగంగా ‘స్వరంగ్-16’ పేరిట ప్రత్యేక కల్చరల్ నైట్ నిర్వహించారు. ఇందులో సంస్థ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాన్సులు, నాటకాలు, ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.

Family Day celebrations  Swarang 163
3/6

హుషారైన నృత్యాలతో ఏడీపీ సంస్థ ఫ్యామిలీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం(13-03-2016) రాత్రి ఏడీపీ 16వ ఫ్యామిలీ డేలో భాగంగా ‘స్వరంగ్-16’ పేరిట ప్రత్యేక కల్చరల్ నైట్ నిర్వహించారు. ఇందులో సంస్థ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాన్సులు, నాటకాలు, ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.

Family Day celebrations  Swarang 164
4/6

హుషారైన నృత్యాలతో ఏడీపీ సంస్థ ఫ్యామిలీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం(13-03-2016) రాత్రి ఏడీపీ 16వ ఫ్యామిలీ డేలో భాగంగా ‘స్వరంగ్-16’ పేరిట ప్రత్యేక కల్చరల్ నైట్ నిర్వహించారు. ఇందులో సంస్థ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాన్సులు, నాటకాలు, ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.

Family Day celebrations  Swarang 165
5/6

హుషారైన నృత్యాలతో ఏడీపీ సంస్థ ఫ్యామిలీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం(13-03-2016) రాత్రి ఏడీపీ 16వ ఫ్యామిలీ డేలో భాగంగా ‘స్వరంగ్-16’ పేరిట ప్రత్యేక కల్చరల్ నైట్ నిర్వహించారు. ఇందులో సంస్థ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి డాన్సులు, నాటకాలు, ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.

Family Day celebrations  Swarang 166
6/6

Advertisement
Advertisement