జంతువులపై దయ చూపించమంటోంది దక్ష నగార్కర్.

మాంసంపై ఆధారపడకుండా మొక్కల ఆధారిత జీవనశైలిని అవలంభించాలని కోరుతోంది.

ప్రతి ఒక్కరూ వేగన్‌గా మారాలని కోరుతోంది, మెర్సీ ఫర్ యానిమల్స్ క్యాంపెయిన్‌లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.

Published Wed, Mar 5 2025 8:44 PM | Last Updated on