ఆకట్టుకుంటున్న చతుర్వింశతి ప్రదర్శన కేకే సెంథిల్‌ హాజరు (ఫొటోలు) | Cinematographer Senthil Kumar At Hyderabad Photo Trade Exhibition, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న చతుర్వింశతి ప్రదర్శన కేకే సెంథిల్‌ హాజరు (ఫొటోలు)

Published Wed, Mar 5 2025 7:40 AM | Last Updated on

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition1
1/15

క్షణంలో అదృశ్యమయ్యే సుందర చిత్రాలను కెమెరాల్లో బంధించి ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత కళ ఫొటోగ్రఫీ అని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ టి.గంగాధర్, ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్‌ కేకే సెంథిల్‌ కుమార్‌ అన్నారు

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition2
2/15

మాసబ్‌ట్యాంక్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో చతుర్వింశతి పేరిట మంగళవారం ఆర్ట్, ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు వివిధ అంశాలపై ప్రదర్శనలను ప్రారంభించారు

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition3
3/15

ఫొటో ఎగ్జిబిషన్‌లో దేశంలోని పలు నగరాలు, పుణ్యక్షేత్రాలు, నృత్యం, పల్లె జీవనం, వైల్డ్‌లైఫ్, మోడలింగ్, ఏజెన్సీ ప్రాంతాలు, పక్షులు వంటి చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition4
4/15

విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభకు, సృజనాత్మకతకు ఈ ప్రదర్శన అద్దం పడుతుందన్నారు

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition5
5/15

కళామతల్లికి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. ఫైన్‌ ఆర్ట్స్‌లో భాగమైన ఫొటోగ్రఫీ విద్యార్థులు సినిమా, టీవీ రంగాలతో పాటు దేశ విదేశాల్లో అత్యున్నత పదవుల్లో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition6
6/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition7
7/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition8
8/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition9
9/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition10
10/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition11
11/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition12
12/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition13
13/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition14
14/15

Cinematographer Senthil Kumar at Photo Trade Exhibition15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement