1/6
మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టే దిశగా సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు గాను మంగళవారం బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో ‘టస్యా’ ఆకట్టుకుంది. రంగురంగుల దుస్తుల్లో... పదివేల ఓల్టుల కాంతుల్లో మోడల్స్ చేసిన క్యాట్‌వాక్ అదిరిపోయింది.
2/6

3/6

4/6

5/6

6/6