నారాయణపేట: తేలు కనిపిస్తే అబ్బో..! అని అడుగు వెనక్కివేస్తాం. కానీ తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని కందుకూర్‌లో తేళ్లపంచమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. నాగులపంచమి సందర్భంగా ఇక్కడి కొండమవ్వగుట్టపై తేళ్లదేవత గుడిలో ప్రత్యేకపూజలు చేశారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తల, నుదురు, చేతులు, వేళ్లపై తేళ్లు పాకుతుండగా ఓ రకమైన అనుభూతిపొందారు.