ఆదివారపు ఆటవిడుపు | kite celebrations in gandipet | Sakshi
Sakshi News home page

ఆదివారపు ఆటవిడుపు

Published Mon, Jan 20 2014 12:12 AM | Last Updated on

kite celebrations in gandipet1
1/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet2
2/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet3
3/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet4
4/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet5
5/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet6
6/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet7
7/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet8
8/9

గండిపేట పరిసరాలు ఆదివారం యువతీయువకులతో కిటకిటలాడాయి. గుంపులుగుంపులుగా పతంగులు ఎగురవేసేందుకు పోటీ పడ్డారు నగరవాసులు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్భంగా గండి మైసమ్మ ఆలయంలో జాతర జరుపుకోవడం, ఆపై వచ్చే తొలి ఆదివారం గాలిపటాలు ఎగురవేయడం ఇక్కడ ఆనవాయితీ.  

kite celebrations in gandipet9
9/9

Advertisement
Advertisement