క్యాంపస్‌లో ఆనందంగా గడిపిన క్షణాలు.. క్లాస్‌రూంలో చిలిపి చేష్టలు.. స్నేహ పరిమళాలు వీడ్కోలు సభలో నెమరు వేసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ కమ్యూనికేషన్ విద్యార్థుల వీడ్కోలు సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రెండేళ్ల కాలంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. స్నేహితులతో సరదాగా ఆటలాడి, సినీ గీతాలకు చిందులేసి సందడి చేశారు. విద్యార్థినులు చీరకట్టులో క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. - సెంట్రల్ యూనివర్సిటీ