ఆలస్యంగా ఖరీఫ్‌ | sagu delay | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా ఖరీఫ్‌

Published Sat, Jul 30 2016 7:18 PM | Last Updated on

sagu delay1
1/7

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మెట్టప్రాంతాల్లో ఖరీఫ్‌ సాగు ఆలస్యమైంది. తుని, జగ్గంపేట, కాకినాడ రూరల్‌ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం నాట్లు వేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దమ్ములు చేస్తున్నారు. ఆలస్యంగానైనా ఖరీఫ్‌ సాగు చేపట్టాలనే కృతనిశ్చయంతో రైతులు ముందుకు సాగుతున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌  

sagu delay2
2/7

sagu delay3
3/7

sagu delay4
4/7

sagu delay5
5/7

sagu delay6
6/7

sagu delay7
7/7

Advertisement
Advertisement