1/11
చీరకట్టు, పొడవాటి జడ, దిద్దినట్టున్న కనుబొమ్మలు, చిరునవ్వు.. ఇవన్నీ అందంగా అమర్చినట్టున్న ఒక అందగత్తెను ఒక ప్రాంతం మెచ్చితే.. అదే అందాన్ని, మరో ప్రాంతం మరోలా కోరుకోవచ్చు. ఒక్కో ప్రాంతం మగువ అందాన్ని ఒక్కోలా నిర్వచిస్తుంది. ఫోటోల్లోని భామ తనని అందంగా దిద్దమని అడిగితే ఇలా.. ఒక్కో దేశంలో ఆ అందగత్తె రూపాన్ని నిర్వచించి చూపారు. అలా భామ అందం మారెనిలా ఒక్కో దేశానికి ఒక్కోలా..
2/11
వియాత్నమ్
3/11
అర్జెంటీనా
4/11
బంగ్లాదేశ్
5/11
ఫిలిప్పైన్స్
6/11
పాకిస్తాన్
7/11
మోరోకో
8/11
గ్రీస్
9/11
యునైటెడ్ కింగ్ డమ్(యూకె)
10/11
ఇండియా(భారత్)
11/11
యూఎస్(అమెరికా)