హైదరాబాద్: ‘టీచ్ ఫర్ ఛేంజ్’లో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సినీనటి మంచు లక్ష్మి దీపావళి సంబరాలు చేసుకున్నారు

మాదాపూర్‌లో సోమవారం ఈ వేడుకలను నిర్వహించారు. ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి, విద్యార్థులు హాజరై సందడి చేశారు

Published Tue, Oct 22 2024 7:24 AM | Last Updated on