
ఎండలు మండుతున్న ఈ వేసవిలో నగరవాసులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది సమ్మర్ ఉత్సవ్ మేళా

ప్రతిఏడాది ఒక వైవిద్యతతో ఉండే ఈ ప్రదర్శన ఐమాక్స్ మల్టీప్లెక్స్ పక్కన ఉన్న అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఈసారి కశ్మీర్ అందాలను, అక్కడి చల్లటి వాతావరణాన్ని అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు మిర్జా రఫిక్ బేగ్ తెలిపారు.









