నాన్న మమ్మల్ని వదిలేస్తే.. మా కోసం అమ్మ పడిన కష్టం వర్ణనాతీతం : ఐశ్వ‌ర్య (ఫోటోలు) | Agni Sakshi TV Serial Fame Aishwarya Pisse Rare And Unseen Photos Gallery Goes Viral, Interesting Facts About Her | Sakshi
Sakshi News home page

Aishwarya Pisse HD Photos: నాన్న మమ్మల్ని వదిలేస్తే.. మా కోసం అమ్మ పడిన కష్టం వర్ణనాతీతం : ఐశ్వ‌ర్య (ఫోటోలు)

Published Sat, Nov 16 2024 12:38 PM | Last Updated on

Actress Aishwarya Pisse Photos Gallery1
1/25

Actress Aishwarya Pisse Photos Gallery2
2/25

స్టార్ మాలో వ‌చ్చిన 'అగ్నిసాక్షి' సీరియల్‌తో గౌరిగా తెలుగువారికి బాగా దగ్గరైంది ఈ కన్నడ బ్యూటీ ఐశ్వర్య

Actress Aishwarya Pisse Photos Gallery3
3/25

తర్వాత కస్తూరి సీరియల్‌లో డాక్టర్‌గా ఆమె మెప్పించింది

Actress Aishwarya Pisse Photos Gallery4
4/25

బెంగ‌ళూరులో పుట్టిన ఐశ్వర్య తన చిన్నప్పుడే వాళ్ల నాన్న తనను, తల్లిని వ‌దిలేసి వెళ్లిపోయాడు.

Actress Aishwarya Pisse Photos Gallery5
5/25

ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వ‌ర్క‌ర్‌గా ప‌ని చేయడంతో తను కూడా డాక్టర్‌ కావాలని కలలు కనింది.

Actress Aishwarya Pisse Photos Gallery6
6/25

కానీ అమ్మ క‌ష్టం అర్థ‌మై డాక్ట‌ర్ చ‌దువును ప‌క్క‌కు పెట్టేసిన ఈ బ్యూటీ.. ప‌దో త‌ర‌గతిలో ఉన్న‌ప్పుడు థియేట‌ర్స్‌లో జాయినయింది.

Actress Aishwarya Pisse Photos Gallery7
7/25

అలా ఆడిష‌న్ల‌కు వెళ్తూ.. నటిగా మారి ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది.

Actress Aishwarya Pisse Photos Gallery8
8/25

అలా నటన కొనసాగిస్తూనే ఐశ్వర్య డిగ్రీ పూర్తి చేసింది.

Actress Aishwarya Pisse Photos Gallery9
9/25

ఒక సినిమాలోనూ హీరోయిన్‌గా కూడా ఐశ్వర్య న‌టించింది.

Actress Aishwarya Pisse Photos Gallery10
10/25

నటి న‌వ్య మొద‌టి సీరియ‌ల్ నుంచి తనకు ప‌రిచయం కావడం ఆపై వాళ్ల‌న్న‌య్య‌నే ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Actress Aishwarya Pisse Photos Gallery11
11/25

Actress Aishwarya Pisse Photos Gallery12
12/25

Actress Aishwarya Pisse Photos Gallery13
13/25

Actress Aishwarya Pisse Photos Gallery14
14/25

Actress Aishwarya Pisse Photos Gallery15
15/25

Actress Aishwarya Pisse Photos Gallery16
16/25

Actress Aishwarya Pisse Photos Gallery17
17/25

Actress Aishwarya Pisse Photos Gallery18
18/25

Actress Aishwarya Pisse Photos Gallery19
19/25

Actress Aishwarya Pisse Photos Gallery20
20/25

Actress Aishwarya Pisse Photos Gallery21
21/25

Actress Aishwarya Pisse Photos Gallery22
22/25

Actress Aishwarya Pisse Photos Gallery23
23/25

Actress Aishwarya Pisse Photos Gallery24
24/25

Actress Aishwarya Pisse Photos Gallery25
25/25

Advertisement
 
Advertisement

పోల్

Advertisement