క్యాన్సర్తో పోరాడుతున్న బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్
కొన్ని సినిమాల్లో కూడా నటించింది.
స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ : కీమోథెరపీ చికిత్స బాధల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్
తాజాగా చీరలో అందమైన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్న హీనాఖాన్.
ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ బారి నుంచి ఇపుడిపుడే కోలుకుంటోంది.


