ధన్‌తేరస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు
హీరోయిన్ కాజోల్ దేవగన్ శుభప్రదమైన ఆకుపచ్చచీరలో విషెస్
ప్రముఖ బాలీవుడ్ గాయని నేహా కక్కర్, హ్యాపీ ధన్‌తేరస్ అంటూ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది
అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థ తొలి డిప్యూటీ ఎండీ, భారతీయ ఆర్థిక వేత్త గీతా గోపీ నాథ్ శుభాకాంక్షలు
వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడులకలో పాల్గొన్న గీతా,ఎక్స్‌లో ఫోటోలను షేర్ చేశారు
హ్యాపీ ధన్‌తేరస్ అంటూ ట్వీట్ చేసిన బాలీవుడ్ నటి ప్రీతి జింతా


