1/5
గుంటూరు డెస్కు: గుంటూరు నగరంలోని ఎల్‌ఈఎం ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) 18వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మహాసభలకు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సభకు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎపీటీఎఫ్‌ నాయకులు హాజరయ్యారు.
2/5

3/5

4/5

5/5