తిరుమలగిరిలో సినీతారలు, మోడల్స్ ఆదివారం సందడి చేశారు. ఇక్కడి ఆర్‌ఎస్‌టీ రిటైల్ షోరూంలో నూతన కలెక్షన్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ర్యాంప్ వాక్‌తో అదరహో అనిపించారు. గోపాల గోపాల నటీమణి అంజు ఆస్రాని, మిస్ ట్విన్ సిటీస్ సిమ్రత్ జునేజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేక ఆఫర్లతో పాటు బిగ్ సైజు డిజైన్స్ అందుబాటులో ఉంచామని సంస్థ డెరైక్టర్ అమిత్ గిన్ చందాని తెలిపారు. - మారేడుపల్లి