1/5
కరీంనగర్‌ కల్చరల్‌ : కరీంనగర్‌లో ఫుట్‌పాత్‌ షాపులు విరివిగా వెలిశాయి. వేలాది రూపాయలు వెచ్చించి వస్తువులు కొనుగోలు చేయలేని సామాన్యులు ఇక్కడ లభించే వస్తువులను కొంటున్నారు. ఫలితంగా ఫుట్‌పాత్‌ షాపులకు గిరాకీ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలు ఇక్కడి వస్తువులను కొంటున్నారు.
2/5

3/5

4/5

5/5