
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ప్రస్తుతం ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది.


అప్పట్లో గ్లామరస్ రోల్స్ చేసి యూత్‌ని ఎంటర్టైన్ చేసిన బిపాసా ఇప్పుడు నటించట్లేదు.

కొన్నాళ్ల క్రితం నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూతురు కూడా పుట్టింది.

ఆ పాప పేరు దేవి. ఇప్పుడు ఆ చిన్నారి రెండో పుట్టినరోజు సందర్భంగా వరస పోస్టులు పెడుతోంది.

బిపాసా కూతురు ఎంత ముద్దుగా ఉందో అని నెటిజన్లు కూడా తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు.





