
తెలుగులో హుషారు సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఈ ముంబై బ్యూటీ దక్ష నాగర్కర్

'హూషారు'లో అందాల ఆరబోతకు కాంప్రమైజ్ కానీ ఈ బ్యూటీ ఆ తర్వాత చిత్రం 'జాంబీరెడ్డి'లో అద్భుతమైన నటనతో ఫిదా చేసింది

ఈ బ్యూటలో గ్లామర్‌తో పాటు నటనలో టాలెంట్ ఉన్నప్పటికీ పెద్దగా ఛాన్స్‌లు రాలేదు

రవితేజ రావణాసురలో నటించిన ఆమె తాజాగా విడుదలైన శ్వాగ్‌లో కూడా మెప్పించింది

సినిమా ఛాన్సులు పెద్దగా లేకపోయినప్పటికీ సోషల్‌మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది




















