1/20
2/20
మంజరి ఫడ్నీస్.. 'రోక్ సకో టు రోక్ లో(2004)' అనే హిందీ చిత్రంతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది.
3/20
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
4/20
ఆ తర్వాత ఇంకోసారి, శుభప్రదం సినిమాల్లో హీరోయిన్‌గా.. ఎన్టీఆర్ మూవీ శక్తి మూవీలో కీలక పాత్రలో మెప్పించింది.
5/20
తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, హిందీ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఓటీటీ ప్రాజెక్టులతో బిజీ అయింది.
6/20
ముంబయికి చెందిన ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
7/20
గతేడాది చల్తీ రహే జిందగీ అనే సినిమాలో మంజరి ఫడ్నవీస్ చివరిసారిగా కనిపించింది.
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20