1/7
అఖిల్ అక్కినేని త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. జైనబ్ రవ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది.
2/7
అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ జరిగినట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు
3/7
కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది
4/7
ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది
5/7
భారత్, దుబాయి, లండన్లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు.
6/7
వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు.
7/7