1/12
బేగంపేటలోని బిగ్ ఎఫ్ఎం స్టూడియోలో సినీనటి, నిర్మాత మంచులక్ష్మి గురువారం సందడి చేశారు. తాను నిర్మాత, నటిగా తెరకెక్కుతున్న 'దొంగాట' చిత్ర విశేషాలను నటుడు అటవి శేష్తో పంచుకున్నారు. మంచు లక్ష్మి 'ఏందిరో మీ అబ్బాయిల గోల' పాట పాడి శ్రోతలను అలరించారు. దొంగాటకు రఘు కుంచె సంగీతం సమకూర్చారు.
2/12

3/12

4/12

5/12

6/12

7/12

8/12

9/12

10/12

11/12

12/12